announcements
Title | Description | Start Date | End Date | File |
---|---|---|---|---|
Notification for the post of medical officer(MBBS&AYURVEDA)and Staff Nurse on a contract basis (NHM)in district medical and health office peddapalli. | 04/01/2023 | 07/01/2023 | View (3 MB) Paper News (399 KB) Application Form (69 KB) | |
Issue of New Accreditation Cards for the year 2022-24 -inviting applications for the working journalists . | జూన్ 15 లోపు జర్నలిస్టులు అక్రిడేషన్ కార్డు దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాలి:: జిల్లా పౌరసంబంధాల అధికారి వై. సంపత్ కుమార్ పెద్దపల్లి, మే 24:- జూన్ 15,2022 లోపు జిల్లాలోని జర్నలిస్టులు అక్రిడేషన్ కార్డు లో కొరకు తమ దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాలని జిల్లా పౌర సంబంధాల అధికారి వై.సంపత్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2019 సంవత్సరంలో జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డు ల గడువు జూన్ 30 వ తేదీ నాటికి ముగుస్తున్న దృష్ట్యా కొత్త గా అక్రిడిటేషన్ కార్డు ల జారీకి అర్హులైన జర్నలిస్టులు మే 25 నుంచి సమాచారశాఖ ఆన్ లైన్ వెబ్ సైట్ https://ipr.telangana.gov.in/ ను సందర్శించి మెనూ క్రింద చూపించే Media Accreditation లింక్ ను క్లిక్ చేసి https://ipr.telangana.gov.in/ts-media-accreditation-cards-2022/ జర్నలిస్ట్ లకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు. ఆన్ లైన్ అప్లికేషన్ ఫారం లో అడిగిన ఫోటోలను, డాక్యుమెంట్ లను జత చేయాలన్నారు. దరఖాస్తుల స్వీకరణ కు జూన్ 15 వ తేదీ తుది గడువు అని తెలిపారు. జిల్లాలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు. జిల్లా పౌర సంబంధాల అధికారి పెద్దపల్లి కార్యాలయంచే జారీ చేయనైనది.
|
25/05/2022 | 04/06/2022 | View (1 MB) |
Rythu bandhu rainy season announcement | 01/06/2020 | 13/06/2020 | View (123 KB) |