ముగించు

ప్రకటనలు

ప్రకటనలు
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఆఖరి తేది దస్తావేజులు
2022-24 సంవత్సరానికి కొత్త అక్రిడిటేషన్ కార్డుల జారీ – వర్కింగ్ జర్నలిస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

జూన్ 15 లోపు జర్నలిస్టులు అక్రిడేషన్ కార్డు దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాలి:: జిల్లా పౌరసంబంధాల అధికారి వై. సంపత్ కుమార్

పెద్దపల్లి, మే 24:- జూన్ 15,2022 లోపు జిల్లాలోని జర్నలిస్టులు అక్రిడేషన్ కార్డు లో కొరకు తమ దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాలని జిల్లా పౌర సంబంధాల అధికారి వై.సంపత్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
2022-24 సంవత్సరానికి గానూ రెండేండ్ల వ్యవధి గల అక్రిడిటేషన్ కార్డు ల జారీకి పాత్రికేయుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని అన్నారు.

2019 సంవత్సరంలో జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డు ల గడువు జూన్ 30 వ తేదీ నాటికి ముగుస్తున్న దృష్ట్యా కొత్త గా అక్రిడిటేషన్ కార్డు ల జారీకి అర్హులైన జర్నలిస్టులు మే 25 నుంచి సమాచారశాఖ ఆన్ లైన్ వెబ్ సైట్ https://ipr.telangana.gov.in/ ను సందర్శించి మెనూ క్రింద చూపించే Media Accreditation లింక్ ను క్లిక్ చేసి

https://ipr.telangana.gov.in/ts-media-accreditation-cards-2022/

జర్నలిస్ట్ లకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు. ఆన్ లైన్ అప్లికేషన్ ఫారం లో అడిగిన ఫోటోలను, డాక్యుమెంట్ లను జత చేయాలన్నారు.

దరఖాస్తుల స్వీకరణ కు జూన్ 15 వ తేదీ తుది గడువు అని తెలిపారు.

జిల్లాలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి పెద్దపల్లి కార్యాలయంచే జారీ చేయనైనది.

25/05/2022 04/06/2022 చూడు (1 MB)
జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం పెద్దపల్లిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్(NHM) పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్. 12/11/2021 12/11/2021 చూడు (495 KB)
రితు బంధు వర్షాకాలం ప్రకటన 01/06/2020 13/06/2020 చూడు (123 KB)